Ranji Trophy 2022 : 7 Players Tested Positive For Covid-19 | Oneindia Telugu

2022-01-03 923

Ranji Trophy starts on the 13th of this month. Unexpectedly Seven players of the Bengal Ranji Trophy team have been tested positive for Covid-19. In this context the BCCI is considering whether to hold the tournament or not.
#RanjiTrophy2022
#Covid19
#BengalRanjiteam
#BCCI
#MumbaiRanjiteam
#TeamIndia
#PritviShaw
#Cricket

ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫి నిర్వహణ పై అనుమానాలు నెలకొన్నాయి. బెంగాల్ రంజీ జట్టులోని ఏడుగురు ఆటగాళ్లకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో టోర్నీ నిర్వహించాలా వద్దా అనే ఆలోచనలో బీసీసీఐ ఉంది.